తెలంగాణ ప్రాంత విద్యార్దిని -విద్యర్దులకు, నిరుద్యోగ యువత కి తన్నీరు హరీష్ రావు యువత అద్వర్యం లో ప్రో :జయశంకర్ హెల్ప్ లైన్ నిర్వహించబడుతుంది , ఎ హెల్ప్ లైన్ సెంటర్ ద్వార 10 తరగతి నుండి సివిల్స్ ప్రెపరె అయ్యే విద్యార్దుల కు మరియు చదువు పూర్తీ చేసుకొని ఉద్యోగ అన్వేషణ లో ఉన్న ప్రతి తెలంగాణ ప్రాంత సోదరులకు తగిన సమాచారం మెయిల్ ద్వార అందిచబడును.
మరిన్ని వివరాలకు తనిరు హరీష్ రావు యువత టీం ని సంప్రదించండి :
యువత -9603686000, రేకుల పల్లి అచ్యుత్ రెడ్డి -9948805767 దిలీప్ కుమార్ రెడ్డి -9052161431
E-Mail: tanniruharishraoyuvatha@gmail.com
Facebook Page : https://www.facebook.com/jayashankerhelpline
No comments:
Post a Comment