ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈనెల 14 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. 14న 25 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 16న 50 వేల ర్యాంకు వరకు, 17న 75 వేల ర్యాంకు వరకు, 18న లక్ష ర్యాంకు వరకు, 20న లక్షా 25 వేల ర్యాంకు వరకు, 21న లక్షా 50 వేల ర్యాంకు వరకు, 22న లక్షా 75 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అయితే 15 మరియు 19న సర్టిఫికెట్ల పరిశీలనకు సెలవు అని అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్‌కు వచ్చేప్పుడు అభ్యర్థులు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకుని రావాలని కోరారు. 1-1-2014 తర్వాత జారీ చేసిన ఇన్‌కం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని రావాలని ఎంసెట్ కో కన్వీనర్ తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని అన్నారు. ర్యాంకుకార్డు, హాల్‌టికెట్ తీసుకురావాలని పేర్కొన్నారు.

Eamcet 2014 Complete Details
Decentralised Certificate Verification for OC/BC/SC/MINORITY Category Candidates (Annexure-1)
Decentralised Certificate Verification for ST Category Candidates (Annexure-2)
Certificate Verification for PH, CAP, NCC, SPORTS & GAMES, ANGLO-INDIAN Candidates (Annexure-3)
No comments:
Post a Comment